వెంగల్ రావు నగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

69பார்த்தது
వెంగల్ రావు నగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావు నగర్ లో రాత్రి 10 గంటలకు సమయంలో విద్యుత్తు లైన్ లలో మంటలు వ్యాపించి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు రెండు గంటలసేపు విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టిడిపి స్థానిక ఇంచార్జ్ కరనం మహాజరత్ నాయుడు విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி