నెల్లూరు నగరం కార్తీక మాసపూర్ణిమసందర్భంగా నవంబర్ 15వ తేదీ మహా కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు సింహపురి కార్తిక దీపోత్సవ సమితి ప్రకటించింది. నెల్లూరు రామ్మూర్తి నగర్ ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో శనివారం సింహపురి కార్తిక దీపోత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ కే. వెన్నెల అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, సి సురేఖ, డి ప్రవీణ, గురువమ్మ పాల్గొన్నారు.