నెల్లూరు: మైనార్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి కృషి

85பார்த்தது
నెల్లూరు: మైనార్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి కృషి
ఏపీ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం. ఎ. షరీఫ్‌ తెలిపారు. మంగళవారం నెల్లూరు రూరల్‌ మండలం అక్కచెరువుపాడులోని ఏపీ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలను మైనార్టీ సంక్షేమ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.

தொடர்புடைய செய்தி