నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ

52பார்த்தது
నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ
తాడేపల్లిలోని నారా లోకేష్ నివాసంలో గురువారం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం గురించి నారా లోకేష్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అరవ శ్రీనివాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி