సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాని

59பார்த்தது
సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాని
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదలు గురించి సర్ అర్ధర్ కాటన్ లెవల్ లో ఖద్దర్ కాటన్ గా ఉన్న సోమిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி