ఘనంగా సండే మార్కెట్ 40 వ వార్షికోత్సవ వేడుకలు

73பார்த்தது
ఘనంగా సండే మార్కెట్ 40 వ వార్షికోత్సవ వేడుకలు
నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ లో సండే మార్కెట్ 40వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జే. కిషోర్ బాబు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం 1984లో సండే మార్కెట్ ఏర్పాటయిందన్నారు. సండే మార్కెట్ నిలబెట్టుకునేందుకు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సి వచ్చిందని వివరించారు.

தொடர்புடைய செய்தி