నెల్లూరు కలెక్టరేట్ ఎదుట వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

69பார்த்தது
మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన తుమ్మల హైమావతి అనే వృద్ధురాలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సోమవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తన పొలాన్ని గోనుపల్లి ప్రభాకర్ అనే వ్యక్తి ఆక్రమించారని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు.

தொடர்புடைய செய்தி