కేంద్ర బీమా పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి

80பார்த்தது
కేంద్ర బీమా పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి
కేంద్ర ప్రభుత్వం పేదల భద్రత కోసం అమలుచేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఒ. ఆనంద్‌ అన్నారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி