నెల్లూరు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

81பார்த்தது
నెల్లూరు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరు జిల్లాకు తుఫాను ముప్పు అధికంగా ఉంటుందని అధికారులు వెల్లడించిన నేపథ్యంలో నెల్లూరు నగరంలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నగర ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో ప్రజలకు ఆపదొచ్చి. అవసరం అనిపిస్తే 924818888 ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி