కోవూరులో నిరసన ర్యాలీ కార్యక్రమం

71பார்த்தது
కోవూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది శనివారం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఓ వైద్య ర్యాలిపై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி