జొన్నవాడలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

75பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ దేవస్థానంలో గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி