టిడిపి నాయకులను పరామర్శించిన చేజర్ల

56பார்த்தது
టిడిపి నాయకులను పరామర్శించిన చేజర్ల
టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు వంటేరు జయచంద్రా రెడ్డి సోదరుడు జలదంకి మండలం బ్రహ్మణకాక మాజీ సర్పంచ్ వంటేరు రఘురామిరెడ్డి ఉత్తర క్రియల సందర్భంగా, బ్రహ్మణకాక లోని వారి నివాసంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కోవూరు టిడిపి నేత బాల రవి తండ్రి బాల రామయ్య ఇతర క్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

தொடர்புடைய செய்தி