ఉలవపాడు మండలం కరేడు పంచాయతీ అలగాయపాలెం (కొత్త రెడ్డిపాలెం) గ్రామంలో ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య విగ్రహా శంకుస్థాపన పూజా కార్యక్రమం జరిగింది.