లింగసముద్రం: వారం రోజులు అవుతున్నా సమస్యకు పరిష్కారం లేదు

57பார்த்தது
లింగసముద్రం: వారం రోజులు అవుతున్నా సమస్యకు పరిష్కారం లేదు
లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి కుడి కాలువకు సాగునీరు విడుదల చేయడంలో తలెత్తిన సాంకేతిక సమస్య వారం రోజులు గడిచినా ఇంకా పరిష్కారం కాలేదు రిజర్వాయర్ లోతట్టు ఉండే స్టాఫ్ లాక్ గేట్ గత శనివారం నీటిలో 20 అడుగుల లోతులో జారిపడింది. గేటును పైకి లేపేందుకు వైజాగ్ నుంచి ప్రత్యేక బృందం వచ్చినప్పటికీ ఫలితం లేదు. దీంతో ఆయకట రైతులు ఆదివారం అక్కడికి చేరుకొని నీరు విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி