కందుకూరు: ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలి

70பார்த்தது
కందుకూరు: ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలి
వలేటివారిపాలెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సత్వరం ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని అధికారులను సూచించారు. పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం వీధిలైట్లు తాగునీటి నిర్వహణ ప్రజలకు సక్రమంగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி