కందుకూరు: నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి

79பார்த்தது
కందుకూరు: నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం నందు కోట వెంకట సుబ్బారావు- సత్యవాణి, గుర్రం శ్రీనివాసులు- వెంకట రమణమ్మ ల కుమార్తె, కుమారుడు నిశ్చితార్థ వేడుకలో కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ, సి ఐ లు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி