కందుకూరు: రీ సర్వే లో ఎన్నో తప్పులు జరిగాయి

64பார்த்தது
గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరిట ఎన్నో తప్పులు జరిగాయని, వాటన్నిటిని సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే లు జరిగిన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నారని, వాటి ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రీ సర్వే లో ఒకరి భూమి మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி