ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు పరిశీలించిన పురందేశ్వరి

77பார்த்தது
ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు పరిశీలించిన పురందేశ్వరి
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత పురందేశ్వరి ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటన రాష్ట్ర ప్రగతికి సోపానం అని వ్యాఖ్యానించారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చాక మోదీ తొలిసారి విశాఖకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడతారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను గాడిలో పెట్టాలనేది కేంద్రం యోచన’ అని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி