తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన బాల కిషోర్

74பார்த்தது
తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన బాల కిషోర్
ప్రకాశం జిల్లా. ఎర్రగొండపాలెం నూతన తహసీల్దార్గా బాలకిషోర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி