గెలుపోటములను సమానంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

73பார்த்தது
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే
విద్యార్థులు ఆటపాటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14 బాలబాలికల వాలీబాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను సంతనూతలపాడు మండలం పేర్నమెట్టలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ముందుండాలన్నారు.

தொடர்புடைய செய்தி