ఉమామహేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

80பார்த்தது
నాగులుప్పులపాడు మండలం చేర్వానప్పలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి. గురువారం మొదటి రోజు అమ్మవారిని మంగళ గౌరీ పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు శివరామ శర్మ మొదటిరోజు బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు మహిళల భక్తులు కార్యక్రమం అమ్మవారి తీర్థ ప్రసాదం తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி