జిల్లాలో 15 మంది ఎస్సైలు బదిలీ

72பார்த்தது
జిల్లాలో 15 మంది ఎస్సైలు బదిలీ
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ విఆర్ లో ఉన్న 14 మంది, పుల్లలచెరువు ఎస్సై ను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி