ఒంగోలు: ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

64பார்த்தது
ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలులోని జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐదేళ్లలో అన్ని విధాల అభివృద్ధి చేసి జిల్లా రూపు రేఖలు మారుస్తామన్నారు.

தொடர்புடைய செய்தி