సిఐ,ఎస్ఐలను కలిసిన అరుణ్ దీప్

54பார்த்தது
సిఐ,ఎస్ఐలను కలిసిన అరుణ్ దీప్
కంభం మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పి. సుబ్ఫారావును మరియు సబ్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సైదుబాబును అంబేద్కర్ పరినిర్వాణ్ భూమి సమ్మాన్ కార్యక్రమ్ కమిటి రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ దీప్ సర్కిల్ రక్షణ నిలయంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరిస్తూ బోకే అందించి గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி