విశ్వకర్మ జయంతి గ్రామోత్సవాన్ని విజయవంతం చేద్దాం..

82பார்த்தது
విశ్వకర్మ జయంతి గ్రామోత్సవాన్ని విజయవంతం చేద్దాం..
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ సృష్టి కర్త విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలో విశ్వకర్మ వారసులు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు మంగళవారం చేపట్టబోయే విశ్వకర్మ ఉత్సవాన్ని విజయవంతం చెయ్యాలని సింగరాయకొండ విశ్వ బ్రాహ్మణ, విశ్వ కర్మ జయంతి ఉత్సవ నిర్వాహకులు కోరారు. సోమవారం ఈమేరకు నిర్వాహకులు పోలూరి ఏకాంబరాచారి, నూతక్కి వెంకట సాయి ఆచారి, కార్యక్రమం గురించి వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி