గ్రామసభలో మంత్రితో శభాష్ అనిపించుకున్న బాలిక

57பார்த்தது
సిఎస్ పురం మండలంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఓ బాలిక తమ గ్రామ సమస్యలను మంత్రికి ధైర్యంగా వివరించి శభాష్ అనిపించుకుంది. గ్రామంలోని ఏనుగట్టులో రహదారి, విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ అన్సారియాకు ఆ చిన్నారి తెలియజేసింది. సమస్యలను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ద్వారా పరిష్కరిస్తామని మంత్రి, కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే బాలికను అభినందించారు.

தொடர்புடைய செய்தி