నిండుకుండను తలపిస్తున్న కంభం చెరువు

68பார்த்தது
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువు నిండుకుండను తలపిస్తుంది. గత కొద్దిరోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కంభం చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. నిండుకుండను తలపిస్తున్న కంభం చెరువును సందర్శకులు సోమవారం భారీగా వచ్చి సందర్శించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండవదైన కంభం కంభం చెరువులో జలకళ సంతరించుకుంది.

தொடர்புடைய செய்தி