వరదబాధితులకు,అన్న క్యాంటీన్ కు విరాళం టీడీపీ సీనియర్ నేత

51பார்த்தது
వరదబాధితులకు,అన్న క్యాంటీన్ కు విరాళం టీడీపీ సీనియర్ నేత
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుము అశోక్ రెడ్డిని అర్ధవీడు మండల టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చేరెడ్డి చిన్న కాశిరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, తన వంతు సహకారంగా విజయవాడ వరద బాధితులకు రూ. 5116లు, గిద్దలూరు పట్టణంలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ. 5116లు చెక్కుల ద్వారా ఎమ్మెల్యేకు అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విరాళమిచ్చిన కాశిరెడ్డిని అభినందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி