డ్యూటీలోనే కాదు మానవత్వంలో కూడా ముందుంటాం- ప్రకాశం పోలీసులు

75பார்த்தது
డ్యూటీలోనే కాదు మానవత్వంలో కూడా ముందుంటాం- ప్రకాశం పోలీసులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అరాఫత్ నగర్ లో జిల్లా ఎస్పీ దామోదర్ "మిలద్ ఉన్ నబీ" పండుగ సందర్భంగా నిరుపేద ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు కంభం ఎస్సై నరసింహారావు అరాఫత్ నగర్ కు చేరుకొని నిరుపేద పది కుటుంబాలకు స్వీట్ బాక్సులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నిరుపేద ప్రజలు మాట్లాడుతూ పండుగ సందర్భంగా మమ్మల్ని గుర్తించి స్వీట్లు పంపించిన ఎస్పీ, ఎస్సై నరసింహారావుకి వారు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி