మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు..

59பார்த்தது
మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు..
ప్రకాశం జిల్లా, మార్కాపురం సబ్ డివిజన్ డియస్పీగా నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, గ్రామీణ ఎస్సై అంకమ్మరావు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ‌ముందుగ డిఎస్పీ నాగరాజు, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విధుల్లో చేరారు. సీఐ, ఎస్ఐ లతో సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల విషయం పై చర్చించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி