నిమజ్జనం స్టైల్ అదిరిందిగా!!

56பார்த்தது
నిమజ్జనం స్టైల్ అదిరిందిగా!!
మార్కాపురం పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల వైభవంగా నిర్వహించారు. నిమజ్జనం కూడా అంతే ధూం ధాంగా నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల తర్వాత నిమజ్జనం, తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం ఇలా పట్టణంలో నిమజ్జనం సందడి నెలకొంది. పట్టణం లని పేరం బజార్ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాంప్రదాయ దుస్తులు ధరించి నిమజ్జనం కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

தொடர்புடைய செய்தி