అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

74பார்த்தது
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం సమీపంలో సోమవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 50 క్వాటర్ల మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం అక్రమంగా తరలించడం చట్టరీత్య నేరమని ఎస్సై కోటేశ్వరరావు హెచ్చరించారు

தொடர்புடைய செய்தி