4న బూచేపల్లి బాధ్యతలు స్వీకరణ

53பார்த்தது
4న బూచేపల్లి బాధ్యతలు స్వీకరణ
ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒంగోలులోని వైసిపి కార్యాలయంలో బాధ్యతలు చేపడుతున్నట్లుగా వైసీపీ వర్గీయులు తెలిపారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం వైసిపి వర్గీయులు తెలిపారు.

தொடர்புடைய செய்தி