ఆటో యూనియన్ కార్యవర్గం ఎన్నిక

61பார்த்தது
ఆటో యూనియన్ కార్యవర్గం ఎన్నిక
అద్దంకి పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గ ఎన్నిక ను ఆదివారం నిర్వహించారు. ఆటో డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ గా చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ గా బుల్లయ్య,సెక్రటరీగా చందును ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చక్రవర్తి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడతానని అన్నారు.డ్రైవర్ల సంక్షేమ నిధికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.

தொடர்புடைய செய்தி