హామీలన్నీ నెరవేరుస్తాం: ఎరిక్షన్ బాబు

85பார்த்தது
హామీలన్నీ నెరవేరుస్తాం: ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలనాలో ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు ఏమి చేసిందో వివరిస్తూ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజలకు కరపత్రాలు పంచారు. హామీలన్నీ ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி