ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు

56பார்த்தது
ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా డిఈఓ సుభద్ర మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అర్హులైన మహిళ అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 వ తేదీన తొలి జాబితా తయారు చేస్తామని, 21వ తేదీన జిల్లా కమిటీ ఆమోదం తర్వాత, 22న జాబితాను అధికారులకు సమర్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி