ఒంగోలు: డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి

68பார்த்தது
ఒంగోలు: డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి
డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని తెలుపుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధికారులను డిమాండ్ చేశారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మూర్తికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ దసరా సెలవులతో పాటు వర్షాల కారణంగా విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని పరీక్షలు వాయిదా వేయాలన్నారు.

தொடர்புடைய செய்தி