కొత్తపట్నం: ఎగిసిపడుతున్న అలలు

50பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు అలల తాకిడి ఎక్కువగా ఉంది. సముద్ర తీరం అల్ల కొల్లోలంగా మారింది. దీంతో తీరం వెంబడి భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలలో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా కొత్తపట్నం చేరుకున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி