అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

72பார்த்தது
కనిగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మూతపడిన అన్న క్యాంటీన్ ను మరలా టిడిపి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయటం గొప్ప విషయమన్నారు. పేదలకు రూ. 5 కే మూడు పూటలా నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி