కనిగిరి: నియోజకవర్గంలో వర్షపాతం వివరాలు

83பார்த்தது
కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు కురిసిన వర్షపాతం వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం వెల్లడించింది. పెద్ద చెర్లోపల్లి మండలంలో అత్యధికంగా 63. 0 మి. మీ వర్షపాతం నమోదయినట్లుగా తెలిపారు. కనిగిరి మండలంలో 53. 6 మి. మీ, హనుమంతునిపాడు లో 57. 0, వెలిగండ్లలో 52. 8, చంద్రశేఖరపురం లో 52. 2 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி