కనిగిరి: కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

62பார்த்தது
కనిగిరి: కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం
కలిసికట్టుగా, సమిష్టిగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వెలిగండ్ల మండలంలోని పందువ నాగులవరం గ్రామంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలు ఉన్న నాయకులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు.

தொடர்புடைய செய்தி