కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర్లు నాయక్..

67பார்த்தது
కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర్లు నాయక్..
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కొమరోలు మండలం నూతన ఎస్సైగా వెంకటేశ్వర్లు నాయక్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో విఆర్ లో ఉన్న వెంకటేశ్వర్లు నాయక్ ను కొమరోలు పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై మధుసూదన్ రావును కనిగిరి నియోజకవర్గం వెలిగండ్లకు బదిలీ అయ్యారు.

தொடர்புடைய செய்தி