గిద్దలూరు లో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

83பார்த்தது
గిద్దలూరు లో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు
గిద్దలూరులో జమాయిత్ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జెవి నారాయణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మానవాళికి గొప్ప సందేశం ఇచ్చారని భారత దేశంలో కులమతాలకతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ప్రవక్త సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி