అక్రమ నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్

51பார்த்தது
అక్రమ నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్
గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో నిర్మాణాలు చేపట్టేవారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం కొంగలవీడు రోడ్డులో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిర్మాణాలు కూల్చివేస్తామని ఆయన ప్రజలను హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி