దర్శి: శిలాఫలకానికే పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం

77பார்த்தது
దర్శి: శిలాఫలకానికే పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం
గత వైసిపి ప్రభుత్వం హయాంలో దర్శిలో అభివృద్ధి కార్యక్రమాలను, శిలాఫలకాలకే పరిమితం చేసిందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శిలో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైందని మంగళవారం శిలాఫలకం వద్ద లక్ష్మి మాట్లాడారు. గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనమన్నారు.

தொடர்புடைய செய்தி