కురిచేడు పోలీస్ స్టేషన్ ను త్రిపురాంతకం సర్కిల్ సిఐ రమేష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల విషయంలో ఎవరు జాప్యం వహించవద్దని తెలిపారు. నేరాల శాతాన్ని అరికట్టాలని పేర్కొన్నారు.