వాలంటీర్లను తక్షణమే వీధుల్లోకి కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మహిళా శ్రామిక ఫారం కన్వీనర్, పార్వతిపురం మన్యం జిల్లా ఎఐటియుసి ఉపాధ్యక్షురాలు బలగ రాధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు పట్టణంలోని కొంకి వీధి కళ్యాణ మండపం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో అనుబంధ సంస్థ అయినటువంటి వాలంటీర్లు యూనియన్ తో ర్యాలీ నిర్వహించారు.