ఆటలు ఆడుకోవడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి

57பார்த்தது
ఆటలు ఆడుకోవడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకోవడానికి తల్లిదండ్రు లు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. సాలూరు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలను ఆమె సోమవారం ప్రారంభించారు. ఫోన్‌, కంప్యూట ర్‌లో ఆటలు మంచివి కావన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, సీఐ అప్పలనాయుడు, పీఈటీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி