ప్రకృతికి విపత్తు కలవకుండా మట్టి వినాయక విగ్రహలతో వినాయక చవితి జరుపుకోవాలనే జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ శుక్రవారం నాడు 500 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.