పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర నేడు (సోమవారం ) ఉదయం 11 గంటలకు సెంటనరీ లూథరన్ చర్చిలో సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటకు జిల్లాలో వివిధ శాఖల అధికారులతో రివ్యూలోనూ అనంతరం 4 గంటలకు జగన్నాధపురంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశాయి.